+91 95819 05907

ప్రశాంతంగా ముగసిన గ్రూప్ -1 పరీక్షలు

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్స్ సెంటర్లలో గ్రూప్ -1 ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిసింది .ఖమ్మం కలెక్టరేట్ లోని రెసెప్షన్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మరియు టీ జిస్ పి స్ సి అధికారులు దుర్గరావు, ప్రవీణ్ కుమార్లకు సీల్డ్ కవర్లను కలెక్టర్ గౌతమ్ అందించారు.మొత్తం 52 ఎగ్జామ్ సెంటర్లలో 18403 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ కి దరఖాస్తు చేసుకోగ,13855 మంది అభ్యర్థులు 75.25 శాతం మంది ఈ ఎగ్జామ్స్ రాసారు. ఈ పరీక్షల సెంటర్ ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించారు. ఉదయం 8.30 నిమిషంల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ కి అనుమతించారు.ఎస్ ర్ అండ్ బి జి ఎన్ ఆర్ గవర్నమెంట్ కాలేజీ వద్ద అభ్యర్థులు బర్లు తీరారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ కి అభ్యర్థులను అనుమతించలేదు. అలాగే, బంగారు ఆభరణలు, బూట్లు వేసుకొన్నవారిని, అవి తీసి వేసిన వారినే ఎగ్జామ్ కి అనుమతించారు.ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీస్ బలగలు బందొబస్తూ నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !