మధిర ప్రతినిధి , నేటి గదర్ న్యూస్ :
మధిరలోని బంగారు దుకాణంలో ఆదివారం చోరి జరిగింది. ఆదివారం మధ్యాహ్నం బంగారం కొనుగోలు కోసమ్మని కొందరు బంగారం దుఖ్నాం లోకి వెళ్ళారు. షాప్ యజమాని కి మాయమాటలు చెప్తూ కొంత బంగారాన్ని దొంగిలించారు , ఈ విషయం యజమాని సిసి కెమెరలో చూసి, యజమాని పోలీసు అధికారులకు విషయం తెలిపారు.పోలీసులు వెంటనే బంగారం షాప్ వద్దకు వచ్చి దొంగలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.ఎసై సంద్య కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Post Views: 82