నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి (కౌశిక్), జూన్ 12:
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెద్ద గంగారం గ్రామానికి చెందిన ఆలం వెంకటేశ్వర్లు కమల కుమార్తె 6 నెలల పాప మెట బోలిసాం అనే వ్యాధితో హన్మకొండ లోని అమృత హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం 2 laks ఖర్చు పెట్టారు డాక్టర్స్ ఇంకా 3 to 5 laks వరకు ఖర్చు అవుతుందని చెప్పగా వల్ల దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే విషయం తెలుసుకున్న బుద్దె ప్రసాద్ ,ఆకుల మహేష్ ,ఆకుల మధు మోహన్ ద్వారా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ దాతల సహకారంతో 50,200 హాస్పిటల్ కి వెళ్లి పాప తల్లిదండ్రులకు ఇప్పించడం జరిగింది.
అక్కడి వైద్యులు ప్రస్తుతానికి పాప ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.సహాయం చేసిన దాతలందరికి పేరుపేరునా తల్లి తండ్రులు మరియు సభ్యుల తరుపున ధన్యవాదములు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయగలరు.ఫోన్ పే 9491890403 చేయగలరు వాళ్ళ ఆర్థిక స్తోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు..









