★పినపాక మండల పరిధిలోని మినీగురుకుల పాఠశాలలో ఉమ్మడి పినపాక మండల గురుకుల అడ్మిషన్ కేటాయించాలి*
★కరకగూడెం మండల సిపిఎం పార్టీ కార్యదర్శి కొమరం. కాంతారావు
నేటి గద్దర్ కరకగూడెం:పినపాక మండల పరిధిలోని ఐల్లపూరం గ్రామ మీనిగురులం పాఠశాలలో ఒకటవ తరగతి అడ్మిషన్ విషయంలో కరకగూడెం మండలాని ఉమ్మడి పినపాక మండలంగానే పరిగణించి అడ్మిషన్స్ కేటాయించాలని కరకగూడెం మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం.కాంతారావు అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరకగూడెం మండలాన్ని నూతన మండలంగా ఏర్పాటు చెయ్యడంతో మండల గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అలాగే మీని గురుకుల పాఠశాల విషయంలో ఉమ్మడి మండలంగానె పరిగణలోకి తీసుకొని విద్యార్థులుకు అడ్మిషన్ ఇవ్వాలని కోరారు.
Post Views: 98