నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి : ✍️సతీష్ కుమార్ జినుగు :
స్థానిక ఖమ్మం పట్టణంలో గల శ్రీనివాసనాగర్ లో చింతకాయల నాగరాజు తన కుటుంబ సభ్యులుతో కలిసి గొల్ల జనార్దన్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే గత మూడు రోజులు గా ఇంటి యజమాని అయినా జనార్దన్ నాగరాజు కుటుంబ సభ్యులను దుసిస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో నాగరాజు భార్యను దూర్భాశాలడుతూ, అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తపం చెందిన నాగరాజు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకొనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ లు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 14