నేటి గద్దర్ న్యూస్ , హుకుంపేట :
హుకుంపేట మండల కేంద్రంలో స్థానిక కామయ్యపేట జంక్షన్ వద్ద నెల రోజులు కావస్తున్న గోతులు కప్పని పంచాయతీ అధికారులు. వివరాల్లోకి వెళితే హుకుంపేట మండల కేంద్రంలో గల స్థానిక కామయ్యపేట జంక్షన్ వద్ద నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో నెలరోజుల నుండి గొయ్య పంచాయతీ వారు తీశారు. డ్రైనేసుకున్న చెత్తాచెదారం తీసి రోడ్డు మధ్యలో కుప్పలు తిప్పలుగా ఉండడంతో వాహన చోదకులు ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులు చొరవ తీసుకొని వెంటనే తొలగించాలని స్థానిక గ్రామ ప్రజలు వాహన చోదకులు వెంటనే తొలగించాలని కోరారు.
Post Views: 205