నేటి గదర్, జూన్ 28,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్, 6281272659:
ములుగు జిల్లా, గోవిందరావుపేట మండల చల్వాయి మరియు మచ్చాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కీ ప్రభాకర్ మరియు ఇమ్మడి లింగయ్య గార్లు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి సీతక్క గారు పరామర్శించి వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిదులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 67