+91 95819 05907

జూలై 1 న జరిగే భద్రాచలం ఐటిడిఎ ముట్టడిని జయప్రదం చేయండి

వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని జూలై 1 వ తారీఖున జరిగే భద్రాచలం ఐటిడిఎ ముట్టడిని జయప్రదం చేయండి

CPIML ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్

నేటి గదర్ న్యూస్,చర్ల:

చర్ల మండలంలోని పలు వలస ఆదివాసీల గ్రామాలను సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ నాయకత్వం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మమేకమై జీవిస్తున్న మూల ఆదివాసీలను గత BRS ప్రభుత్వం అసలు గిరిజనులే కాదని వారినీ అవమానించింది ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఇక్కడ భూమిపై వీరికి హక్కు లేదని పోడు పట్టాలు ఇవ్వమని, వారికి ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలని భవిష్యత్తులో ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పింది .దాని కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఎన్నికల్లో మూల ఆదివాసులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు
చర్ల మండలం లో ఉన్న 24 వలసాదిస్తూ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని అన్నారు ఏజెన్సీ గ్రామాల పోడు సాగుభూములు అన్నింటికీ పట్టాలిచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా వలసదివాసి గ్రామాలకు రక్షిత మంచినీరు విద్యుత్తు రహదారి సౌకర్యం విద్యా వైద్య సదుపాయం రేషన్ కార్డులు కుల సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించి కృషి చేయాలని అన్నారు .వలస ఆదివాసీల పోడు భూములకు సర్వే చేసి పట్టాలి ఇవ్వాలని వారి గ్రామాలకు ఇండ్లకు గ్రామపంచాయతీలో నమోదు చేసి ఇంటి నెంబర్లు ఇవ్వాలని అన్నారు. వలసదివాసి ఎడల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష సూపరాదని వారి యెడల అటవీ అధికారుల దాడులు దౌర్జన్యాలు పోలీసు నిర్బంధాలు ఆపాలని వలసది వాసులకు ఇతర ఆదివాసి గిరిజనులకు అందినట్లే ప్రభుత్వ సబ్సిడీలు సౌకర్యాలు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం జూలై ఒకటవ తారీఖున జరిగే ఐటిడిఏ భద్రాచలం ముట్టడి కార్యక్రమాన్ని ప్రతి మూలా ఆదివాసి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండ కౌశిక్ చెన్నం మోహన్ ,గ్రామస్తులు కన్నయ్య, రమేష్ ,లక్ష్మయ్య ,రాజు, భద్రయ్య, నాగేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !