+91 95819 05907

ములుగు జిల్లా లో భారీగా గంజాయి పట్టివేత

– ఏజెన్సీ ప్రాంతం పై ప్రత్యేక నిఘా
– చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు
– ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే

నేటి గదర్, జూన్ 29,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్, 6281272659:

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో రూపాయలు 4. లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఏటూర్ నాగారం మండల కేంద్రములోని అటవి శాఖ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.30.ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని గుండాల కాలనీ గ్రామానికి చెందిన పిల్లం వీర్రాజు 29 సంవత్సరాలు. తండ్రి సోమరాజు. వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తూ. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అనుమానస్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి తనిఖీ చేపట్టగా. రూపాయలు నాలుగు లక్షల విలువ గల. 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఏఎస్పీ కార్యాలయం ఆవరణలో శనివారం గంజాయి తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పి మహేష్ బాబాసాహెబ్ గీతే మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తున్న రవాణాను నిరోధించేందుకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే. సూచనల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్. ఎస్సై ఎస్కే తాజాద్వీన్లు. ఏటూరు నాగారం సర్కిల్ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్. ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి రవాణాను సామర్థవంతంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గంజాయిని రవాణా చేస్తున్న వారిని పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
చెలరేగిపోతున్న గంజాయి. మాఫియా మత్తులో చిత్తవుతున్న యువత. పై ప్రత్యేక నిఘా పెట్టి దృష్టి సారించామన్నారు
గుప్పుమంటున్న గంజాయి యువతే టార్గెట్ గా మత్తు మాఫియా అరాచకం పై
పోలీసులకు చిక్కకుండా గంజాయి సరఫరా చాపకింద నీరుల విస్తరిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో తన పంజాను విసురుతూ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మొత్తం మాఫియా. గంజాయి సరఫరా చేస్తూ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్న గంజాయి కేటుగాళ్లు. పై ఎప్పటికప్పుడు పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ. వారి ఆట కట్టిస్తున్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో. గ్రామాలలోకి మత్తు వాసనలు రాకుండా పోలీసులు పట్టిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్ . ఎస్సై ఎస్కే తాజుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ రామారావు పోలీసులు గోపి .శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !