నేటి గద్దర్ వాజేడు
అదో సేవా సంస్థ అమాయకుల సైతం అండగా ఉండే సంస్థ 2002 లో లుద్ రాజ్ అనే సామాన్య వ్యక్తి స్థాపించారు, తన సంకల్పం కోసం వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉచితంగా అమాయక ప్రజలకు అండగా ఉంటూ సేవకులుగా ఉండే ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు,అదే ఈ కాపేడు స్వచ్ఛంద సంస్థ 2001-2002లో కాఫీడ్ స్వచ్ఛంద సంస్థగా పేరు పెట్టి రంగంలోకి దింపిన ఈ కాపైడ్ స్వచ్చంద సంస్థ నేడు ప్రముఖ నైపుణ్యం గల కళాకారులతో పాటలు,నృత్యాలు,నాటికలు, వేస్తూ జనాలకు కళ్ళు తెరిపిస్తుంది, అనాధ పిల్లలకు ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు చదువు నందిస్తూ చదువుకు కావలసిన ఖర్చులను భరిస్తూ ముందుకు సాగుతుంది, లూద్ రాజ్ స్థాపించిన ఈ సంస్థ జనావాళ్ళకి ఎంతో గాను ఉపయోగపడుతుందని చెప్పవచ్చు, నేడు వాజేడు మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో పంట పొలాలకు అవసరమైన జాగ్రత్తలు, సైబర్ నేరగాళ్ల మోసాలు,విత్తనాల మోసాలు,గురించి అవగాహన కనిపిస్తూ మండల అగ్రికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మణ్ మాట్లాడేసాగారు ఎవరైతే ఈ రకంగా బాధపడుతున్నారు. మండలంలో పనులు కావట్లేదని ఏ సంబంధిత అధికారులను కలిసిన మిమ్మల్ని పట్టించుకోవడం లేదో ఈ సమస్త వారికి తెలియజేసిన వారు దగ్గరుండి మీ పనులు జరిగేలా సహాయపడతారని గర్వంగా చెప్పారు, రైతులందరూ కృత్రిమ ఎరువులకు అలవాటు పడాలని ఆయన అన్నారు,మన కుటుంబాలు కుటుంబ పెద్దలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వారికి ఇన్సూరెన్స్ అనేవి కచ్చితంగా ఉండాలి అని అవగాహన కల్పించారు, ఇన్సూరెన్స్ లేనివారు వాటి ఉపయోగాల గురించి పరిసరాల్లో ఉన్న ఏపీజీబీ బ్యాంకు మిత్రలను అడిగి తెలుసుకుని ఇన్సూరెన్స్ లు చేసుకోవాలని చెప్పారు, ఫెర్టిలైజర్లు నాణ్యత లోపించిన విత్తనాలను కానీ మందులను కానీ అధిక రేట్లతో విక్రయిస్తే స్థానిక ఏవో గారికి నేరుగా ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమం లో టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మణ్ మండల కోఆర్డినేటర్ కామేశ్వరరావు ఎనిమేటర్స్ భాస్కర్ ప్రసాదు,స్వరూప,రమాదేవి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు