★ఉపాధి హామీ అక్రమాలపై కొరడా దులిపించిన ఉన్నత అధికారులు
★11 మంది పంచాయతీ సెక్రెటరీ లకు టీఏలకు సోకాజ్ నోటీసులు
★గుండాల పంచాయతీలో భారీగా ఉపాధి హామీ అక్రమాలు
మన్యం న్యూస్ ,గుండాల: మండలంలో జరిగిన ఉపాధి హామీ పని అక్రమాలపై ఉన్నత అధికారులు కొరడా జలుపించారు. సామాజిక తనిఖీ లో గుర్తించిన అక్రమాల పై వివరణ ఇవ్వాల్సిందిగా మండలంలోని 11 పంచాయతీల కార్యదర్శులకు టెక్నికల్ అసిస్టెంట్లకు జిల్లా ఉన్నత అధికారులు శోకజ్ నోటీసులు జారీ చేశారు. గుండాల పంచాయతీలో ఉపాధి హామీలు భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
Post Views: 41