+91 95819 05907

విద్యాశాఖ పై సిఎం సమీక్ష ఏది…? విద్యార్థుల చేత పని ఏంది….?.

– విద్యార్థులు తల్లిదండ్రులు

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా విద్య శాఖ అభివృద్దిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయం లోనే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రంగయ్య విద్యార్థుల చేత ప్రమాదకరంగా పాఠశాల గేటు మరమ్మత్తు పనులను ముందుండి చేయించడం పట్ల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అమ్మ ఆదర్శ కమిటీలు కనబడవా…..?

రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఈ పాఠశాల మరమ్మత్తులకు రూ.8.65 లక్షలను కేటాయించగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మరో రూ.3.50 లక్షల నిధులను కేటాయించి పనులను చేపట్టింది. కాగా ప్రభుత్వo ఉన్నత లక్ష్యంతో ముందుకు నడుస్తుంటే కొందరు ఉపాధ్యాయుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా విద్యార్థుల చేత పనులు చేయించడం మానుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు గేటు మరమ్మత్తు పనులు చేస్తుండగా ఆ పాఠశాల పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పర్యటనకు వచ్చిన ఎంపీడీవో ఉండడం కొసమెరుపు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జంగాలపల్లి గ్రామంలో నిర్వించిన వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు జిల్లాలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిధిలోని జంగాలపల్లి గ్రామాన్ని, నిమ్స్ వైద్య బృందము సందర్శించింది. మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న

Read More »

చెకుముకి మండల స్థాయి పోటీల్లో వెంకటాపురం ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంకటాపురం విద్యార్థులు తెలుగు

Read More »

మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ హెల్త్ క్యాంప్‌లో పోలీసులు వైద్య పరీక్షలు

మణుగూరు, నవంబర్ 21: మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీష్ కుమార్, ఎస్సై మేడా

Read More »

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

 Don't Miss this News !