+91 95819 05907

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్.

దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర బడుగు బలహీన వర్గాల రైతుల పంటను దళారులు దోచుకునే విధానాన్ని పండించిన పంటను అక్రమ ధరకు కొనే విధానాన్ని అరికట్టడం లో మండల అధికారులు విపలమౌతున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలను అతిక్రమించి కొందరూ దళారులు మార్కెటింగ్ లైసెన్స్ లేకున్నా విచ్చలవిడిగా కంటా తేడాలతో ఆదివాసి రైతులను బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేస్తూ రైతులు పంటలను కొనుగోలు చేసే తరుణం కనిపిస్తా ఉన్నది అయినా మండల ఏవో , ఏఈవోలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అని అగ్రహారం వ్యక్తపరిచారు. ఆదివాసిల ప్రాంతాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసే రైట్స్ దళారులకు ఉన్నాయా సమాధానం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు కొందరు రైతులు ఆరుగారం కష్టపడి తిని తినక పంటలను కాపాడి పండిస్తే ఆఖరికి కొందరి అక్రమ దళారులు చే అత్యవసరంగా అవసరం కోసం పంటలు అమ్ముకోవడానికి చేస్తే కాట విషయంలో ఆదివాసి రైతులు బడుగు బలహీనవర్గాల రైతులు మోసపోవాల్సిన పరిస్థితి కనపడుతుందని ఆగ్రహించారు అడ్డగోలుగా ఎవరికి పడితే వారికి అనార్హులకి ఏ వో పెర్టిలైజర్ దుకాణాలు నడపడానికి అనుమతులు ఇచ్చేసి ఆదివాసీ గ్రామాలలో రైతుల పంటలను అడ్డుగోడలు ధరలకు కొనుగోలు చేసుకోడానికి ప్రోత్సాహిస్తున్నారని అనుమానాలు వ్యక్తపరిచారు మండలంలో ఏ సెక్టార్లో ఆ సెక్టార్లలో పనిచేస్తున్న ఏఈఓ లోచే రైతుల పంటను అమ్మే విషయంలో కొందరు దళారులు కాట విషయంలో చేస్తున్న మోసాన్ని అరికట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆదివాసి సంఘం ద్వారా ఆదివాసి గ్రామాలలో కొనుగోలు చేయడానికి వచ్చిన మార్కెటింగ్ లైసెన్స్ లేని దళారులను తరిమి కొడతామని హెచ్చరించారు దీనికి బాధ్యత అధికారులే వహించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామాలలో పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటలను( పత్తి ధాన్యం)ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి తత్వరిగా రైతులకు సొమ్ము చెలించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రేసు ఆదినారాయణమూర్తి కూరం బొర్రయ్య కారం గోపాల్ కుర్సం చెన్నయ్య మోహన్ రామ చిట్టి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !