+91 95819 05907

రంగులు రంగులు అద్దింది ఎవరు….?

విలేకరులపై కాలు దువ్వడానికి కారణాలేంటి…..?

నిజాలు సమాజానికి చేర్చడమేనా……?

పాలకులకు వత్తాసు పలకడానికా…..?

కాంగ్రెస్ పాలనలో విలేకరులపై విరుచుకుపడుతున్నది ఎవరు…..?

విలేకర్లంటే ఎందుకంత కోపం……?

నవ సమాజ స్థాపనకు కృషి చేసే విలేకరులపై విషం కక్కుతారా…..?

ఇందరమ్మ రాజ్యం ఏర్పడడానికి రంగులు రంగులు అద్దింది ఎవరు….?

విలేకరులను విస్మరిస్తే ఎంతటి విజయమైనా విస్పోటనమే…!
కదా….?

– అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షులు
చుంచు కుమార్ ( సి కె)

హైదరాబాద్, జూలై 11 : ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. జీ న్యూస్ రిపోర్టర్ చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారు. నేను జర్నలిస్టును.. మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం. అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోకుండా, బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ ఘటనపై అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ యూనిస్ పేపర్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్ తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ సర్కార్పై ఆయన నిప్పులు చెరిగారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జీ న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అని చుంచు కుమార్( సి కె) మండిపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా..?
డీఎస్సీ అభ్యర్థుల

నిరసన చూపిస్తే నిర్బంధమా..?
అని చుంచు కుమార్ ప్రశ్నించారు.

జర్నలిస్టులపై దురుసు ప్రవర్తన….!

నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ మహిళా జర్నలిస్టుతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ కరువేనా..?
ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జాగిరి చూపుడమా..?
ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం..?
అని నిలదీశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయి. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదు. వెంటనే జీన్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని ఆల్ ఇండియా ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !