నేటి గద్దర్ న్యూస్ మధిర నియోజకవర్గ ప్రతినిధి. ✍️ వెంకటేష్ సుంకర.
మండల పరిధిలోని జిలుగమడుగు గ్రామంలో మురుగునీరు పోవడానికి రోడ్డుకు అడ్డంగా రెండు అడుగుల హైట్ గల తురలు వేశారు. దీనితో గ్రామానికి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోజు బడి పిల్లల కొరకు రావలసిన బస్సులు కూడా రాలేదు . అధికారులు స్పందించి రాకపోకలకు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Post Views: 25