చర్ల మండలం లింగాపురం
చర్ల నేటి గదర్ ప్రతినిధి :వరప్రసాద్
గత రెండు రోజుల గా కురుస్తున్న వర్షానికి లింగాపురం గ్రామంలో డ్రైనేజీలో మట్టి తీయకపోవడం వల్ల రోడ్లపైకి ఎక్కిపోతున్న నీళ్లు అక్కడ పంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు చెప్తున్నారు.. ఇక చేసేదేమీ లేదని అక్కడున్న యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా బురద నీరును బయటకు పంపించారు . ఇకనైనా గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోని డ్రైనేజీని ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు స్పందించని యెడల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Post Views: 214