+91 95819 05907

గురుకుల పాఠశాలల తనిఖీ : జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బీరయ్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచిన సంఘటనతో జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బీరయ్య గురుకుల పాఠశాలను శనివారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల కళాశాల చుట్టు తిరిగి ముళ్లపోదలు సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చే పైపులు ఊడిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.దీంతో పైపులైన్లు చెత్త పరిసరాలు వెంటనే బాగు చేయాలని పిల్లల తల్లిదండ్రులు అధికారులను హెచ్చరించారు.వెంటనే స్పందించిన అధికారి మూడు రోజుల్లోగా హాస్టల్ కళాశాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. పాఠశాల కళాశాల విజిట్ కోసం రావడం జరిగిందన్నారు.వెంటనే పరిసరాలు శుభ్రం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై వెంటనే కాంట్రాక్టర్ ఇద్దరు అటెండర్ లను బదిలీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రలు మంది అధికారిని డిమాండ్ చేశారు.ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. హాస్టల్ విద్యార్థులతో చపాతి చేయించడం గిన్నెలు కడిగించడం కోడిగుడ్ల పుచ్చలు తీయించడం బియ్యంలో సన్న ఇసుక రావడం జరుగుతుందని దీంతో విద్యార్థులు భోజనం చేయలేకపోతున్నారని 600 మంది తల్లిదండ్రులు హాస్టల్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆరోపించారు.రీజినల్ కోఆర్డినేటర్ బీరయ్య తో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలోఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పడం మాత్రమే కానీ అక్కడ ఒక్క కెమెరా కూడా లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.హాస్టల్లో చెప్పరాని సమస్యలు ఉన్నాయని వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని అధికారి చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లిపోయారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

 Don't Miss this News !