నేటి గదర్ న్యూస్, చర్ల ప్రతినిధి:
చర్ల మండల కేంద్రం లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రజలు అవసరమైతే తప్ప రోడ్డు బయటికి రాకూడదు. మంగళవారం రాత్రి 11:30 నుంచి, చర్ల మండలంలో ఎడతెరపు లేని వర్షాలు కురవడం వల్ల లోటత్తు ప్రాంతాలంతా జల మాయమయ్యాయిచెరువులు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Post Views: 312









