నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
నీతిఆయోగ్ పాలకమండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ గా సుమన్ భేరి పేరును ఖరారు చేసింది. మండలి పూర్తికాలం సభ్యులుగా పాతసభ్యులు వీకే సారస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అరవింద్ వీరమణి కొనసాగనున్నారు. నీతిఆయోగ్ మండలి సభ్యుడిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి చోటు కల్పించారు.
Post Views: 21