+91 95819 05907

అమలు కాని గృహజ్యోతి పథకం ఇబ్బందుల్లో లబ్ధిదారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 17:- తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ పథక ఓ గృహ జ్యోతి ఒకటి దాని అమల్లో ప్రభుత్వం మీనా మేషలను లెక్కించడంలో విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకుండా దీన్ని సర్వనాశనం చేసి ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు అని తప్పుల తడకగా తయారు చేశారు.ఎవరైనా వెళ్లి వారి బాధను చెప్పుకోగా ఫలానా పేపర్ లేదు దాన్ని తీసుకొస్తే మీది అయిపోతది అని నమ్మ పలికి వారు తప్పించుకుంటున్నారు. డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీల వద్ద పంచాయతీ సెక్రెటరీ లు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి నిరుపేద ప్రజల విద్యుత్ మీటర్ల సమాచారం తీసుకొని ఇందిరమ్మ గృహ జ్యోతి దరఖాస్తులు అధికారులకు అప్పగించారు.కానీ డిసెంబర్ నుండి ఇప్పటివరకు కాకపోవడం వేలమంది లబ్ధిదారులు అమలు కాకపోవడం దేనికి సంకేతం కాంగ్రెస్ అలవాటే ఇంతేనా లేక ప్రభుత్వ విధానమే ఇంతన అని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.రైతులు ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన పని కాకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఆవేశపడుతున్నారు.అయినా కానీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తప్పులను సరిచేయాలని మండల ప్రజాపరిషత్ లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దాంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్ళగా కంప్యూటర్ ఆపరేటర్ గృహజ్యోతి కి సంబంధించిన అప్లై చేసుకున్న ఫారం చూసి ఇది తప్పులతడకగా రాశారు.ఈ ఫారం చెల్లదు అందుకు తిరిగి ప్రభుత్వం సర్వే చేయాలని కొత్త దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.విద్యుత్ అధికారులు పట్టించుకోని ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోయి వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు కి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్నవారికి వెంటనే ఉచిత విద్యుత్తు వచ్చేలా అధికారులు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !