నేటి గద్దర్ న్యూస్, ముదిగొండ మండల రిపోర్టర్ మరికంటి బాబురావు
ముదిగొండ మండలం లోని మాధాపురం రైతు వేదిక లో రైతు నేస్తం రైతు రుణమాఫీ – నిధుల విడుదల కార్యక్రమం – ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడి రుణమాఫీ డబ్బులు నేరుగా రైతు అకౌంట్ లో జమాయ్యేవేదంగా ఆదేశాలు జారీ చేశారు .ఈ కార్యక్రమం లో గౌరవ ఉప ముఖ్యమంత్రి ,వ్యవసాయ శాఖామంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి , నీటి పారుదల శాఖ మంత్రి ,స్పీకర్ వివిధ మంత్రులు,అధికారులు పాల్గొన్నారు.మన మండలం తరుపున వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపీపీ సామినేని హరి ప్రసాద్ ,వి వి ధ గ్రామాల ఎంపీటీసీ (ఆదినారాయణ రెడ్డి,భిక్షం , ,బుల్లెట్ బాబు ,పసుపులేటి దేవేంద్రం ఏం ఆర్ వో , ఏ.ఓ రాధ , ఏ ఈ వో లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు









