+91 95819 05907

రైతు రుణ మాఫీ సంబురం. పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు.

★ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ములకలపల్లి. జులై 18.నేటిగద్దర్ న్యూస్.మండల కేంద్రం లో గల రైతు వేదిక లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్,జిల్లా నాయకుడు బత్తుల అంజి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధ్యక్షతన తెలంగాణ సచివాలయం లో జరిగిన రైతు రుణమాఫీ 2024 నిధులు విడుదల కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం అనంతరం రైతులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి తుమ్మల, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎకకాలంలో రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాని దని అన్నారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ లు సున్నం సునీత, తాటి తులసి, సహాకారసంఘం సొసైటీ మాజీ అధ్యక్షులు కరుటూరి కృష్ణ, డైరెక్టర్ అనుమల సత్యనారాయణ ,మాజీ సర్పంచ్ కారం సుదీర్, సురభి రాజేష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాడి తిరుపతి రెడ్డి, పాలకుర్తి రత్నభూషణం, ఖాదరు బాబా, కొప్పుల రాంబాబు, శనగపటి రవి, కొమ్మిరాజు శ్రీను ,పాలకుర్తి రవి, కొండ్రు రవి, మిర్యాల అవినాష్, సోయం నాగరాజు తదితరులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !