★మణుగూరు లో రైతులు, కాంగ్రెస్ శ్రేణుల బాణసంచా పేల్చి సంబురాలు .
★పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
నేటి గదర్ న్యూస్,మణుగూరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.మణుగూరు మండల పరిధిలో ని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) రుణమాఫీ సంబురాల్లో భాగంగా లబ్దిపొందిన రైతుల సమక్షంలో బాణ సంచా పేల్చి సంబరాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అధికార పార్టీనేతలు నాయకులు మండల పరదిలోని రైతు నాయకులు, మండల రైతులు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 271









