నేటి గద్దర్ న్యూస్ మధిర నియోజకవర్గ ప్రతినిధి వెంకటేష్ సుంకర. మధిర నుండి భీమవరం వరకు రాత్రి టైంలో తేదీ. 19.7.2024, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు. మధిర నుండి భీమవరం వరకు శాతవాహన ఎక్స్ప్రెస్ నుండి వచ్చిన ప్రయాణికులకు. మధిర నుండి భీమవరం వరకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రయాణికులు గమనించగలరు ఉదయం భీమవరం నుండి 5గంటల 30 నిమిషాలకు మధిర బయలుదేరును. ప్రయాణికులు గమనించగలరు. మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు
Post Views: 94









