నేటి గదర్ న్యూస్ జులై20: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన తేజావత్ బాలాజీ ఆర్మీ జావన్ మృతి చెందారు విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.అనంతరం అయన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పిల్లలతో మాట్లాడారు.అక్కడికి వచ్చిన ఆర్మీ అధికారులతో మాట్లాడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 116