నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
రాజమండ్రి వద్ద గోదావరి నది వరద క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Post Views: 13