నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి , పూనెం సుమంత్:
బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేశాను సారం జిల్లా కార్యవరం అనంతరం మండల కార్యవర్గం కారేపల్లి మండల కేంద్రం లో అధ్యక్షుడు మేకల మల్లేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా శ్యామ్ రాథోడ్ నియోజక వర్గం కన్వీనర్ నెల్లూరి కోటేశ్వర రావు గారు గిరిజన మొర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి భూక్యా శ్రీను నాయక్ పాల్గొన్నారు జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ మొర్చల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 32