+91 95819 05907

కేంద్ర ప్రభుత్వాన్నికి తెలంగాణ ప్రజలు అంటే ఎందుకు అంత కక్ష.

★ప్రదాన మంత్రి అన్ని రాష్ట్రలక కొన్ని రాష్ట్రలక :సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
నేటి గదర్‌ కరకగూడెం: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యి చూపారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారని,దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రలకి మంత్రిన లేక కొన్ని రాష్ట్రాలకు మంత్రి నా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ ప్రజలు తిరస్కరించిన బలహీన ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ తన కుర్చీని కాపాడుకునేందుకు కొన్ని రాష్ట్రాల సీఎం లకు భయపడి ఆ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు ఉన్న బడ్జెట్లో తెలంగాణకు చిల్లిగవ్వకూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన మాట,మోడీ మన రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిండు అని అదేమాట నేడు నిజమైందని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ హెల్త్ క్యాంప్‌లో పోలీసులు వైద్య పరీక్షలు

మణుగూరు, నవంబర్ 21: మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీష్ కుమార్, ఎస్సై మేడా

Read More »

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

 Don't Miss this News !