నేటి గదర్ వెబ్ డెస్క్:
ప్రపంచ వ్యాప్తంగా 33 వేల మంది ఉద్యోగులతో 8.5 ట్రిలియన్ డాలర్ల ఫండ్స్ ను నిర్వహిస్తున్న అతి పెద్ద ఆర్థిక నిర్వహణ సంస్థ ఇది.
ఈ సంస్థ తన మొట్టమొదటి టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది.
అమెరికా వెలుపల ఈ సంస్థ ఏర్పాటు చేస్తోన్న మొదటి యూనిట్ హైదరాబాద్ కే రానుండటం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన పర్యటనలో ఇది తెలంగాణకు అతిపెద్ద విజయం. త్వరలో ఈ సంస్థ బృందం హైదరాబాద్ లో పర్యటించనుంది.
ఈ సంస్థ యూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
#TGCMUSATour
Post Views: 20