గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు
సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ప్రచారం కోసం కళా యాత్ర పేరుతో ప్రచార వాహనాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఆరు గ్యారెంటీల అమలు పై కళాకారుల ప్రదర్శన పై మండిపడ్డ జనం
ఏ హామీలు అమలు చేసారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, వృద్ధులు
చేసేదేమి లేక అక్కడి నుండి కళా యాత్ర వాహనంతో వెళ్ళిపోయిన కళా కారులు
Post Views: 15