+91 95819 05907

కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయపతాకం ఎగురవేయాలి

●జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్

నేటి గదర్ న్యూస్ నవంబర్ 20 మణుగూరు టౌన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సింగరేణి కాలరీస్ డబ్ల్యూ పి ఎస్ & జి ఏఅధ్వర్యంలో మణుగూరు ఏరియా పి‌వి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు ఈ నెల 19,20 తేదీలలో నిర్వహించబడిన కంపెనీ స్థాయి కంపెనీ లెవెల్ హాకి టోర్నమెంట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి.
ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సింగరేణిలోని అన్నీ ఏరియాల నుండి విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ… జీవితంలో ప్రతి నిమిషం విలువైనది డ్యూటి అయ్యాక మిగిలిన సమయం వృధా కాకుండా, వేరే వ్యాపకాల వైపు దృష్టి మర్లకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ యోగా, ధ్యానం, క్రీడల కొరకు కొంత సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయేస్కరం. ముఖ్యంగా సింగరేణి ఉధ్యోగులు శ్రమతో కూడిన విధులు నిర్వర్తిస్తారు కాబట్టి దేహ దారుఢ్యనికి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి క్రీడలు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి కాబట్టి సింగరేణి ఉద్యోగ క్రీడకారులందరూ ఆటలను దినచర్యలో భాగం చేసుకొని క్రీడా నైపుణ్యతతో రాణిస్తూ కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయ పతాక ఎగురవేయాలని క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ… వివిధ ఏరియాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి కంపెనీ స్థాయి క్రీడాపోటీలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మణుగూరు ఏరియా కార్య నిర్వాహణ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
సుహృద్భావ వాతావరణంలో ఎంతో ఉత్సాహ భరితంగా కొనసాగిన ఈ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన జట్లకు, వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారులకు జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ వి కృష్ణం రాజు ఎస్ ఓ 2 జిఎం డబ్ల్యూపిఎస్ & జిఏ ఉపాదక్ష్యులు డి. శ్యామ్ సుందర్ డి‌జి‌ఎం(పర్సనల్) డబ్ల్యు పి ఎస్ & జి ఏ చీఫ్ కొ ఆర్డినేటర్ ఎస్ రమేశ్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయబడింది.ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి‌వై.పి‌ఎం పి‌బి అవినాష్ గుర్తింపు సంఘం ఏ‌ఐటిి‌యూ‌సి బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ వి. కృష్ణం రాజు స్పొర్ట్స్ సూపర్ వైజర్ కార్పొరేట్ పాసినేట్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ & అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ, అశోక్ శ్రీనివాస్, రమేశ్, కొ ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు(హైదరాబాద్) కామేశ్వర రావు బృందం, ఉద్యోగ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

మైండ్ స్పేస్ బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి

Read More »

వడియారం గ్రామ శివారులో ఎండు గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:-మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం గ్రామ శివారులో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో

Read More »

 Don't Miss this News !