+91 95819 05907

శిధిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల. ఏ ఒక్కరికి ప్రమాదం సంభవించిన అధికారులు బాధ్యత వహించాలి. అధికారులకు పట్టదా?CPM

శిధిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల. అధికారులకు పట్టదా?CPM

నేటి గదర్ న్యూస్,బూర్గంపాడు:

బూర్గంపాడు మండలంలో చెరువు సింగారం గ్రామం విద్యార్థి తల్లిదండ్రులలో భయాందోళన నెలకొంది. కారణం ఇదే. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మండల సిపిఎం బృందం సోమవారం పరిశీలనకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో పలు ఆందోళనకరమైన అంశాలను ఆ పార్టీ బృందం గుర్తించింది.ఆ బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగిపోయి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా గోడలు తడిసిపోయి పగుళ్లు రావటం జరిగిందని తెలిపారు. ఆ బిల్డింగ్ కి పిల్లర్స్ లేవు. గోడలపైనే స్లాపు వేశారు.
విద్యుత్తు సరఫరా కూడా గోడలకు వచ్చే పరిస్థితి ఉంది .
చాలా ప్రమాదంగా ఉందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుకు ఆవేదంతో గ్రామస్తులు చెప్పారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ
ప్రభుత్వం ఐటిడిఏ అధికారులు స్పందించి ఆ బిల్డింగ్ ని కూల్చివేసి కొత్తగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేశారు. గతంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేసిన బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది
ఆ గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్లో చెబుతున్న టీచర్స్ కి విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఐ టి డి ఏ అధికారులదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసి గిరిజన గ్రామాల పైన చిన్న చూపు చూస్తున్న
ఐటిడిఏ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చెరువు సింగారం పరిస్థితి దారుణంగా ఉంది
పోటానికి రోడ్డు సక్రంగా లేక టీచర్స్ గాని ఆ గ్రామ ప్రజలు గాని ఆ గ్రామానికి పోవటానికి
అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది .బురద గోతులు రోడ్డు సరిగా లేక ఇబ్బందులకు గురవుతున్నారని
ఈ రోడ్డుకి రెండు సంవత్సరాలు శంకుస్థాపన చేసి
ఆ రోడ్డు బీటీ రోడ్డు వెయ్యనీయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని ఐటీడీఎ అధికారులు చెబుతున్నారు ఇది సరైనది కాదని వెంటనే రోడ్డు బీటీ రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో
సర్ప సత్యనారాయణ సర్ప ముత్తయ్య
సర్ప రాజు ఈసం సురేష్ బాల నాగేష్
ఇరకం ప్రశాంత్.
మడకం వీరస్వామి
తాటి తిరపతయ్య
సున్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 17

Read More »

 Don't Miss this News !