నేటి గదర్ న్యూస్,మణుగూరు టౌన్
కమలాపురంలో గుట్ట వరకు అటవీని నరికి ఆక్రమణ చేసుకొని గిరిజనేతరుల రియల్ వ్యాపారం… అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగిస్తున్న అటవీశాఖ శాఖ అధికారులు. మణుగూరు పట్టణానికి అతికొద్ది దూరంలో ఉన్న ఫారెస్ట్ లో అక్రమంగా అడవి ని నరికి కొంతమంది అక్రమార్కులు గుడిసెలు వేస్తున్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్లు అని …. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరుగా వీరు వ్యవహార ఉందని పర్యావరణవేత్తలు దుయ్యబడుతున్నారు ధ్వంసమైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని డిమాండ్ చేస్తున్నారు
Post Views: 168