అడ్డగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.
నేటి గదర్ న్యూస్ ఆగష్టు21:వైరా ప్రతినిధి.
వైరా: బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో, వైరా నియోజకవర్గ,బి ఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ బానోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ. వైరా మండలం మరియు వైరా టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, 22-08-2024 న ఉదయం 10:౦౦ గంటలకు వైరా ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా వైరా మండల మరియు టౌన్ BRS పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం కలదు.
రైతులు, రైతు అనుబంధ సంఘాల నాయకులు మరియు BRS పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగలరని.
వైరా పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మద్దెల రవి తెలిపారు.
Post Views: 37