.
చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండలంలో చెన్నాపురం అడవి ప్రాంతంలో ఇన్ఫార్మర్ నేపంతో మహిళను దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు..
వివరాల్లోకి వెళితే ఆంధ్ర ఒడిశా ప్రాంతాల్లో కమాండర్ గా పని చేస్తున్నా మహిళా మావోయిస్టు నేత నిర్షు బంటీ అలియాస్ నిర్షు రాధను మావోయిస్టు ద్రోహి గా ముద్ర వేచి హతమార్చారు.ఆంధ్ర -ఒడిస్సా బోర్డర్ ప్రధాన కార్యదర్శి గణేష్ పేరున లేఖ ను విడిచిపెట్టేరు. సమాచారం తెలుసుకున్న సీఐ(CI) రాజు వర్మ మృతదేహాన్ని స్వాధీనపరచుకొని చర్ల ఆస్పత్రి శవ పరీక్షకు తరలించారు.
Post Views: 726