నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం,మహబూబాబాద్, గార్ల,బయ్యారం, తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లను ఆదేశించారు.భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంంగా ఉండాలని, ప్రమాదం పొంచి ఉన్న ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రనికి తరలించాలని కోరారు.
Post Views: 78