నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యం ఎలా అందుతుందని ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి, రిజిస్టర్ ను పరిశీలించి, ఆసుపత్రి సౌకర్యాలు గురించి వైద్యాధికారి అరుణాదేవిని అడిగి తెలుసుకున్న, అదనపు కలెక్టర్ శ్రీజా
Post Views: 11