నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిదిలోని పద్మాపురం
గ్రామ పంచాయతీ వలస ఆదివాసీవగ్రామం నీలాద్రిపేట మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువు కోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన మండల పరిషత్ పాఠశాల ప్రాధనోపాధ్యాయుడు పోలేబోయిన.మోహన్ రావు ఇండీ జీనియస్ డవలప్ మెంట్ ఆర్గనైజేషన్ వారిని సహాయం కోరగా వెంటనే సంస్థ సభ్యులు గురువారం పాఠశాలలోని 27 మంది విద్యార్దినీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 నోట్ పుస్తకాలు 1 పెన్సిల్ చొప్పున పంపిణీ చేసారు.వారికి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు జరిగింది. ఈ కార్యక్రమంలో (ఎన్ జి వో) ఆర్గనైజషన్ ఇంచార్జ్ కుంజా రాము,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post Views: 9