+91 95819 05907

భూ సమస్యలుంటే ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తు చేయాలి తహసిల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు భూ సమస్యల పరిష్కారానికై ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని గురువారం రోజు మండల తహసిల్దార్ రజనీకుమారి తెలిపారు.రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా మీయొక్క భూసమస్యల పరిష్కారానికై సంబంధిత పత్రములతో సోమవారం నాడు ధరఖాస్తులను అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు.ప్రతి సోమవారం రోజున తహశీల్దార్ కార్యాలయములో నిర్వహించే
ప్రజావాణి కార్యక్రమంలో మీ భూ సమస్యలను తదితర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవచ్చని ఆమె వెల్లడించారు.ఇట్టి విషయమై మెదక్ కలెక్టర్ కార్యాలయము వరకు వెళ్ళవలసిన అవసరం లేదని,ప్రజలు అటు బస్సు చార్జీలను పెట్టుకొని డబ్బును ఖర్చు చేసుకొని సమయాన్ని వృధా చేసుకోకూడదని ఆమె ప్రజలకు తెలియపరచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !