నేటి గద్దర్ కరకగూడెం: మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని రేగళ్ల వలస ఆదివాసి గ్రామంలో పర్యటించిన మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి అనంతరం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మీ గ్రామలలో చుట్టు పక్కల ఎవరైనా కొత్త వ్యక్తులు,అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.అలాగే యువ చేడు అలవాట్లకు దూరంగా ఉంటు మంచి సత్పవర్తనతో కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ ఎ రాజేందర్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 36