★తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
★సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు
మణుగూరు: బిఎల్వోలుగా డ్యూటీలు చేస్తున్నటువంటి ఆఫీసర్స్ కి డ్యూటీ. సర్వే చేసినటువంటి వారికి డబ్బులు ఇవ్వడం లేదని ఇందుకు నిరసనగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు బిఎల్వోలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా CITU జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ బిఎల్ఓ ఆఫీసర్ తో సర్వేలు నిర్వహిస్తూ పనిచేయిస్తున్నారని . కాని వారికి అవసరమైనటువంటి ట్యాబులు సర్వే నిర్వహించినందుకు డబ్బులు ఎలక్షన్ నిర్వహణలో ఇవ్వాల్సిన డబ్బులు కూడా నీటికి అందలేదని ఇది దారుణమని ఇప్పటికైనా తక్షణమే వారికి లాప్టాప్ లో డబ్బులు అందించాలని వారన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో బిఎల్వోలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లీశ్వరి. కే సుజాత. శ్యామల. కుమారి. రాణి. పాపమ్మ. వేణుగోపాల్ భద్రమ్మ యశోద మంగతాయారు మరి కొంతమంది పాల్గొన్నారు