ఇండియన్ నేవీలో తూర్పు నౌక దళంలో ఉద్యోగి గా ఎంపికైన యువకుడికి ఘన సన్మానం.
నేటి గదర్ న్యూస్ డిసెంబర్ 03: వైరా నియోజవర్గ ప్రతినిధి.
ఏన్కూర్ మండలం నూకలoపాడు గ్రామానికి చెందిన పెద్దప్రోలు బాబురావు. శ్రీదేవి దంపతుల కుమారుడు అకాష్ కు ఇటీవలే ఇండియన్ తూర్పు నౌకదలంలో నేవిలో ఉద్యోగం పొందిన సందర్బంగా ఏన్కూర్ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, మరియు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ భూక్యా లాలు, మాజీ గ్రామ సర్పంచ్ శేషగిరి రావు శాలువాతో ఘనంగా సన్మానించినారు.
Post Views: 285