నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్,డిసెంబర్ 03
ములుగు జిల్లా వాజేడు మండలం
చింతూరు పంచాయతీ లో మినీ పల్లె ప్రకృతి వనం.కోరకల్ గ్రామంలో ఊరు బయట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలతో నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రకృతి వనంలో మొక్కలు లేవు చుట్టూ కంచలేదు గ్రామంలో ఉన్న ఆవులు గేదలు ఆ ప్రకృతి వనంలోనే తిరుగుతున్నాయి
ఆ పార్కులో కాలి బీరు సీసాలు. మందు సీసాలు. వాటర్ బాటిల్. ఊర్లో చచ్చిపోయిన వంటి కుక్కలు ఊర్లో ఉన్న
చెత్త చెదారం తో ప్రకృతి వనం దర్శనమిస్తున్నాయి ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రకృతి వనం బోర్డు ముందు ఆర్ఎంపీ డాక్టర్లు వాడిన వంటి ఇంజక్షన్లు బాటిల్ కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు . ప్రకృతి వనం శుభ్రం చేయవలసిన అవసరం ఉంది ప్రకృతి వనం అధికారి ఎవరో తెలియడం లేదు.ప్రకృతి వనo చుట్టు కంచ నిర్మించి శుభ్రం చేసి పార్కులో మొక్కలు పెంచాలని కోరకల్ గ్రామస్తులు కోరుకుంటున్నా…!