విద్యుత్ సమస్య పరిష్కరించిన అధికారులు
– అధికారులను సన్మానించిన గ్రామస్తులు
నేటి గదర్, ఫిబ్రవరి 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో ఓల్టేజ్ తో ట్రాన్స్ఫారం కాలిపోయి ప్రజలు, రైతుల పంట పొలాలకు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ AE ఉమారావు వెంటనే స్పందించి, కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించిన AEతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ శంకర్, లైనమేన్ శ్రీను, వెంకట్ లను గ్రామస్థులు అభినదించారు. DE జీవన్ కుమార్ కు గ్రామస్తులు శాలువా కప్పి సన్మానం చేశారు.
Post Views: 157