నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్(సిద్దిపేట):
సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ పర్యటనలో రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుండి వచ్చిన నీళ్లను చూసి పరవశించిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు
ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు రావడం.. ఇది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యం అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగిన హరీష్ రావు
Post Views: 17