కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ముసలం.. మరోసారి 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ.. పనులు చేసుకోనివ్వడం లేదంటూ పొంగులేటిపై అసంతృప్తి
ఇప్పటికే ఈ విషయం గురించి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కి ఫోన్ చేసి చెప్పారని సమాచారం
పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారని భోగట్టా
దీంతో.. దీనిపై కూర్చొని మాట్లాడుకుందామని ఎమ్మెల్యేలను సర్దిచెప్పిన టీపీసీసీ చీఫ్..!
Post Views: 229