ఎట్టకేలకు వీడనున్న ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ పంచాయతీ
నమోదైన ఓట్ల వైపే అధిష్టానం మొగ్గు
నేటి గదర్ న్యూస్ ఫిబ్రవరి 01, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891
మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక పై వీడిన ఉత్కంఠ.
విశ్వసనీయ సమాచారం మేరకు నమోదైన ఓట్లపైనే మొగ్గు చూపిన అధిష్టానం.
ఫిబ్రవరి 4న జరిగే తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం లోపు వెలువడనున్న ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరు.
ఓట్ల పరంగా ముందంజలో ఉన్న వేజెండ్ల సాయికుమార్ పేరు దాదాపు ఖరారు చేసిన అధిష్టానం.
అసత్య ప్రచారాలను తిరస్కరించిన అధిష్టానం.
TEAM సాయన్న శ్రేణుల్లో మొదలైన సంబరాలు.
Post Views: 62