*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల మండల కేంద్రంలోని కాలనీకి చెందిన సుతారి జగ్గయ్య భార్య ఆదిలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో గుండాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 25 కేల బియ్యం ,5 KG లనూనె డబ్బా కుటుంబానికి అందించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు మానాల నారాయణమూర్తి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రభాకర్ గౌరిశెట్టి ప్రభాకర్, మానాల శ్రవణ్, మానాల ఉపేందర్, గౌరీశెట్టి శరత్ తవిడి శెట్టి నాగరాజు, తౌడ్శెట్టి రాంబాబు, తాటిపల్లి సత్యం, అయిత శ్రీశైలం పూజిత్ ,తాటి కొండ వీరన్న, గోలి కిరణ్, పాలడుగు భరత్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 151