నేటి గద్దర్ న్యూస్ చింతకానిప్రతినిధి. పిచ్చయ్య
తిమ్మినేనిపాలెం చిన్న మండవ, పోలంపల్లి వరకు 9 కోట్ల రూపాయలతో చేపడుతున్న బీటి రోడ్డు పనులను చిన్న మండవ గ్రామంలో.మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించి నాణ్యతను, పలు సూచనలను తెలియజేశారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్లు కొప్పుల గోవిందరావు, సట్టు వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ నాయకులు బందెల నాగార్జున, కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, చిన్న మండవ గ్రామ శాఖ అధ్యక్షులు పర్చగాని వెంకట్రాములు, మండల సేవదళ్ అధ్యక్షులు సతీష్, నాయకులు అప్పారావు, మండేపూడి మదన్, మరీదు రామకృష్ణ, పర్చగాని తిరుపతిరావు, శ్యామకూరి రామారావు, అరికోట్ల ఏసోబు, కొమ్ము కృష్ణ, మొగిలి వెంకటేశ్వర్లులింగం నాగేశ్వరరావుపర్చగాని సీతయ్య, డోకుపర్తి గోపాలరావుపర్చగాని కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.