విద్యుత్ సరఫరా కి అంతరాయం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 07: అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో శనివారం (08న) ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, అశ్వారావుపేట 33/11కేవీ సబ్ స్టేషన్ లలో మరమ్మత్తుల నిమిత్తం, విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. కావున వినియోగదారులందరూ విద్యుత్ శాఖకు సహకరించాలని అశ్వారావుపేట విద్యుత్ శాఖవారు కోరారు.
Post Views: 29